Saturday, June 10, 2006

శుభలేఖ
ఇవ్వేళ "తేజ"లో "శుభలేఖ" movie వేసారు. చాలా బావున్నది. ఎంతో simpleగా realityకి దగ్గరగా అనిపించింది.songs కూడ excellentగా ఉన్నాయి.2 ఆన్నమయ్య పాటలు,1 త్యాగరాయ కీర్తన. మిగిలిన పాటలు కూడ ఎంతో meaningfulగా అనిపించాయి. కె.విశ్వనాథ్ అద్భుత స్రుష్టిలొ ఒక్కటి అని చెప్పవఛు. చిరంజీవి actingకి అర్థం చెప్పినట్టు అనిపిస్తోంది.సుమలత కూడ ఎంతో simpleగా makeup లేకుండ చాలా బావుంది. అందరి నటన చాలా బావుందని చెప్ప వచ్చు.

Monday, January 17, 2005

Welcome

Hi

welcome to telugu talk blog.

This is a new Blog created just for Telugu people to be in touch. You are welcome to post anything interesting. Just make sure it is a "clean" blog talks. Any ideas are welcome too.

Appreciate your help.

Thanks